విద్యుత్ శాఖ డీఈ ఇంట్లో బుధవారం ఏసీబీ సోదాలు చేస్తుంది తెలంగాణ రెడ్కో డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో డీఈ గా పనిచేస్తున్న ముత్యం వెంకట రమణ ఇంట్లో ఏసీబీ డిఎస్పీ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఎనిమిది బృందాలు ఆయన ఆస్తుల మీద దాడులు చేస్తున్నాయి
హైదారాబాద్ లోని హైటెక్స్ లో మీనాక్షి స్కై లంచ్ అపార్ట్మెంట్ ఆయన నివాసం లో ఉదయం నుంచి ఈ సోదాలు సాగుతున్నాయి
