నగరంలోని చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.నగరంలోని మూడవ టౌన్ పరిధిలో గౌతమ్ నగర్ లో ఈ నెల 4 వ తేదీన తెల్లవారు జామున చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వ్యక్తిని ఎట్టకేలకు మూడవ ఠాణా పోలిసులు పట్టుకున్నట్లు తెలిపారు.
వారిలో గౌతమ్ నగర్ కు చెందిన సాయి,చోరికి సహాయం చేసిన కీర్తి రాజ్ లను అదుపులోకి తీసుకుని గురువారం జిల్లా కోర్టులో హాజరు పరిచారు.
