ప్రముఖ విద్యా సంస్థ ఎలాంటి అనుమతి లేకుండా కొత్త బ్రాంచ్ లో అడ్మిషన్ లు తీసుకుంటుందని ఏ ఎస్ ఎఫ్ ఐ ఆందోళనకుదిగింది.ఈ మేరకు వారు శ్రీనగర్ కాలనీ లో ఉన్న ప్రసిడెన్సీ మెయిన్ బ్రాంచ్ ముందు బైఠాయించారు విద్యా శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రెసిడెంన్సి ఇంటర్నేషనల్ స్కూల్ అరవాళి క్యాంపస్ పేరుతో ఏటువంటి అనుమతులు లేకున్న విద్యార్థుల తల్లిదండ్రులను మోసంచేస్తు వచ్చే విద్యాసంవత్సరానికి ఇప్పుడే 50% ఫీజు తీసుకోని అడ్మిషన్లు తీసుకుంటున్నారు.డిఇవో నుండి ఏటువంటి అధికారిక పత్రలు అనుమతులు లేకుండా విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతు అడ్మిషన్ లు చేస్తూ దోపిడికి పాల్పడుతున్నారని AISF ప్రధానకార్యదర్శి రఘురాం తెలిపారు. .
ఏ యస్ ఎఫ్ వో రఘరామ్ ఎమ్ ఈ వో మీడియా సమక్షంలో ఫోన్లో మాట్లాడా మీరు ఏటువంటి చర్యలకు తీసుకోరా అని ప్రశ్నించారు దానికి సమాధనంగా యం ఈ వో అందుబాటులో లేనని కాబట్టి అక్కడికి రాలేన్నారు .
