HomeCRIMEప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు .....

ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు …..

ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఏ2గా ఉన్న సుభాష్‌కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది.

తన కూతురు ప్రేమించి మరో కులం కు వ్యక్తి పెండ్లి చేసుకోవడంతో ఆగ్రహించిన తండ్రి మారుతి రావు సుఫారి గ్యాంగ్ ను రంగంలోకి దింపి కూతురు అమృత ను పెండ్లి చేసుకున్న ప్రణయ్ ను కిరాతకంగా హత్య చేయించాడు ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీ రావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు.

2018లో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తోన్న ప్రణయ్‌ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments