HomeCRIMEఅంబర్‌పేట్ ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి అరెస్ట్

అంబర్‌పేట్ ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్ కమిషనరేట్ పరిధి లోని అంబర్ పేట్ ఎస్సై బాను ప్రకాష్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఆయన ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్నారు. అంబర్ పెట్ ఎస్సైగా వుండగా బెట్టింగ్ యాప్ అప్పులు తీర్చేందుకు ఓ కేసులో రికవరీ చేసిన గోల్డ్ ను కాజేసి తాకట్టు పెట్టారు

సీసీఎస్ పోలీసులు విచారించి నివేదిక ఇవ్వడంతో సీపీ ఈ కేసులో అరెస్టు కు ఆదేశాలు జారీచేశారు గత ఏడాది నవంబర్ నెలలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు

విచారణలో నేరాన్ని అంగీకరించడంతో పాటు , తన సర్వీస్ రివాల్వర్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా పోయిందని తెలిపిన భానుప్రకాష్. సర్వీస్ రివాల్వర్ పోయిందని చెప్పడంతో, మరింత లోతుగా విచారణ చేసారు గతంలో తనకు ఏపీలో గ్రూప్–2 ఉద్యోగం వచ్చిందని, అక్కడికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ దరఖాస్తు చేశారు ఈ కేసులో సేకరించిన ఆధారాల మేరకు భానుప్రకాష్ రెడ్డిని అరెస్టు చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించిన ఉన్నతాధికారులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments