కేంద్ర పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అట్టహాసంగా ప్రారంభించారు.అలాగే కార్యాలయంలో వివిధ పసుపు కొమ్ములను,అలాగే పసుపు ను పరిశీలించారు.
ఆయన వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్,బండి సంజయ్,పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి,అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఉన్నారు.
