రైల్వే స్టేషన్ వద్ద డ్యూటీలో ఉన్న చందులాల్ (హెడ్ కానిస్టేబుల్) హ్యాండ్ బ్యాగ్ దొరకగా, అందులోని ఫోన్ నంబర్ ఆధారంగా బ్యాగ్ పోగొట్టుకున్న వారికి ఫోన్ చేసి, బ్యాగు లో ఉన్న 12 తులాల వెండి పట్ట గొలుసులు మరియు 1200/- రూపాయలు బాధితురాలికి అప్పగించినారు.