HomeCRIMEమంచిప్ప చెరువు లో పడి ఇద్దరు గల్లంతు

మంచిప్ప చెరువు లో పడి ఇద్దరు గల్లంతు

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని మంచిప్ప చెరువులోఈతకు వెళ్లిన ఇద్దరు గల్లంతు అయిన ఇద్దరు చివరికి శవాలు తేలారు.విహార యాత్ర కోసం వచ్చిన ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది.

ఈత కొట్టాలనే సరదా వారిని మృత్యువుఒడిలోకి చేర్చింది. . హైదారాబాద్ లోని చంద్రయణ గుట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్ వాసిక్( 32 ) యాకూబ్ ( 30 ) లు కకుటుంబ సభ్యులతో కలసి ఆదివారం కారు లో మంచిప్ప వద్ద ఉన్న దర్గా దర్శనం కోసం ఆదివారం వచ్చారు.

భోజనం తర్వాత ఈతకోసం మంచిప్ప చెరువులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంకు వెళ్లారు ఈ క్రమంలోనే ఇద్దరు గల్లంతు అయ్యారు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానికులకు విషయం తెలిసి గల్లంతు అయిన వారికోసం చెరువులో దిగి తీవ్రంగా గాలించారు .

మంచిప్ప చెరువులో మునిగి మృతిచెందిన ఇద్దరు యువకుల వివరాలను మోపాల్ ఎస్ఐ యాదగిరి గౌడ్ వెల్లడించారు. మృతులు హైదరాబాద్‌లోని చాంద్రయణ గుట్టకు చెందిన సయ్యద్ వసీక్(32), సయ్యద్ యాకుబ్(32)గా గుర్తించారు.

మృతదేహాలను పంచనామా నిమివీరు ఆరుగురు వచ్చారని సమాచారం. విషయం తెల్సి మోపాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments