Saturday, May 2, 2026
HomeCRIMEనగరంలో తాళం వేసిన ఇంట్లో చోరి…

నగరంలో తాళం వేసిన ఇంట్లో చోరి…

నగరంలో తాళం వేసిన ఇంట్లో చోరి జరిగిన సంఘటన మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…నగరంలోని మహారాష్ట్రకు కు చెందిన దత్తద్రి అతని కుటుంబ సభ్యులతో కలిసి నాందేవాడ లో కిరాయికి ఉంటున్నారు. ఈ నెల 1 న పండగ సందర్భంగా మహారాష్ట్ర కు వెళ్ళారు.

ఈ మేరకు ఇంటి యజమాని శివాజీ బోస్లే ఈక్రమంలో ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో నుంచి 3 తులాల బంగారం,కొంత అపహారించినట్లు తెలిపారు. ఇంటి యజమాని ఫిర్యాధు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!