HomeTelanganaNizamabadఅపూర్వ కలయిక ...ఆత్మీయ పలకరింపులు

అపూర్వ కలయిక …ఆత్మీయ పలకరింపులు

కానిస్టేబుళ్లుగా పోలీసు శాఖలో చేరి పదిహేనేళ్ళు పూర్తీ చేసుకున్న సందర్భంగా అంత ఓకె వేదిక మీదికి చేరారు ఎన్నో ఏళ్ల తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉన్న వారంతా ఓకె దగ్గర కల్సుకోవడంతో ఉద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు.

విధుల్లో సాధకబాధలు వాకబు చేసుకున్నారు కుటుంబ స్థితి గతులను పంచుకున్నారు. 2009 ఏడాది నియామకం అయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోస్టింగ్ లు పొందిన కానిస్టేబుళ్లు అంతా కలిసి జిల్లా కేంద్రంలో ఓ ప్రయివేట్ పంక్షన్ హల్ ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు నియామకం అయిన తోలి రోజుల్లో తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments