మాదిగ జాయింట్ యాక్షన్ కమిటి అధ్యక్షుడిగా నిజామాబాద్ కు చెందిన బరికుంట శ్రీనివాస్ నియామకం అయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో
ఈ ఎన్నిక జరిగింది.పిడమర్తి రవి నేతృత్వంలో మాదిగ జేఏసీ రాబోయే రోజుల్లో క్రియాశీల పాత్ర పోషించబోతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు.
జేఏసీ ఇంచార్జి గా మోతె భూమన్న అధికార ప్రతినిధి గా మాల్గాని శివ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంగరాల రాజేశ్వర్, జోషఫ్ ఉపాధ్యక్షుడిగా దేవయ్య ప్రకాష్ మహిళా విభాగ కన్వీనర్ బాయికాడి లత లు ఎన్నికయ్యారన్నారు.
