జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న యువకుడిని ఒకటో టౌన్ పోలీసులు అరెస్ట్ చేసారు నవీపేట్ మండలం బినోల గ్రామానికి చెందిన ప్రశాంత్ ఏ పని చేయకుండాజల్సాలకోసం జిల్లా కేంద్రంలో బైకు ల చోరికి పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు అతని పట్టుకొని మూడు బైకులు స్వాధీనం చేసుకున్నట్లుగా ఒకటో టౌన్ పోలీసు అధికారి రఘుపతి తెలిపారు
జల్సాలకు అలవాటు పడి బైకు లు చోరీ
RELATED ARTICLES
