నూతనంగాఎన్నికైన అంకాపూర్ వీడీసీ కమిటీ సభ్యులు శుక్రవారం ఆర్మూర్ ఎమ్మెల్యే రాకెష్ రెడ్డి ని ఆయన నివాసం లోకలిశారు .
ఈ సందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి గ్రామంలోని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిగా ఆయన కోరారు అలాగే గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా ఉంటాను హామీ ఇచ్చారు
