మరో బిఆర్ యస్ ఎమ్మెల్యే పార్టీ వీడడానికి రంగం సిద్ధం అయింది. రాంజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధం అయ్యారు ఈ మేరకు ఆయన శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ని కలసి మంతనాలు జరిపారు.
నేడో, రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతానని ముఖ్యమంత్రికి తెలిపినట్లుగా ప్రచారం జరుగుతుంది.
