నల్గొండ జిల్లా నందిపహాడ్ లో వున్న సీడ్ కార్పొరేషన్ కు సంబందించిన వ్యవసాయ కేత్రంలో సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ అన్వేష్ రెడ్డి ఆదివారం సందర్శించారు.
అదే సమయంలో వ్యవసాయ కూలీలు వరి నాట్లు వేస్తుండడం తో స్వతహాగా రైతు అయిన అన్వేష్ రెడ్డి పంచె పైకి కట్టేసి రైతు అవతారం ఎత్తాడు. వరి నాట్లు వేసాడు
