అంబేద్కర్ జయంతి నాడు తమను అవమానించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీమ్ గల్ మండలం బడా బీమ్ గల్ గ్రామానికి చెందిన యస్సి సంఘాలు పెద్దసంఖ్యలో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ భారీగా తరలి వచ్చారు.
యస్సి ఎస్టీ కేసు నమోదు చేసిన బీసీ వర్గాలకు చెందిన ఎనిమిది మంది మీద కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవడంలో ఆర్మూర్ ఏసీపీ జాప్యం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు
