నిజామాబాద్ నగరంలో మైనారిటీ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహిస్తున్న తీరు మీద బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
మధ్యాహ్నం ఆయన నగరంలో పోలింగ్ సరళి పరిశీలించారు. ఖిల్లా రోడ్ లోని రోటరీ స్కూల్ లో ముస్లిం మహిళను మొఖాలను ఎందుకు పరిశీలించడం లేదని మండిపడ్డారు.