నిజామాబాద్ జిల్లా ఇంటిగ్రేటేడ్ కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖాధికారిగా అశోక్ బుదవారం భాధ్యతలు స్వీకరించారు.
గతంలో ఇక్కడ ఉన్న డిఇఓ దుర్గా ప్రసాద్ ను మోడల్స్ స్కూల్ డిప్యూటి డైరెక్టర్ గా బదిలి అయ్యారు.డీఈవో అశోక్ అసీపాబాద్ నుంచి నిజామాబాద్ కు బదిలీపై వచ్చారు.
వీరికి విద్యాశాఖా కార్యాలయం అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు.
