మహారాష్ట్రలో నాందేడ్ లో ఆదిలాబాద్ పోలీసులపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈక్రమంలో చేతులకు బేడీలు ఉన్నప్పటికీ చోరీ కేసు నిందితుడు షేక్ జాఫర్ పరారయ్యాడు.
అనంతరం మహారాష్ట్ర పోలీసులు సహకారం తో అతడిని పట్టుకున్నారు.అలాగే తమ ఫై దాడికి పాల్పడిన 12 మందిని కూడా అదుపులోకి తీసుకోని స్థానిక పోలీసు లకు అప్పగించారు.. మహారాష్ట్ర లోని నాందేడ్ సరిహద్దు చిక్లీ ఎక్స్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది
