HomeCRIMEనగరంలో ఏటియం లో చోరీ కి యత్నం..

నగరంలో ఏటియం లో చోరీ కి యత్నం..

నిజామాబాద్ నగరంలో ఓ వ్యక్తి ఏటియం లో చోరీ యత్నించిన ఘటన ఆదివారం అర్ద రాత్రి జరిగింది.

అయిదో టౌన్ స్టేషన్ పరిధి లోని సీతారాం నగర్ లో మెయిన్ రోడ్డు మీద ఉన్న ఏటియం లోకి చొరబడ్డ ఓ ఆగంతకుడు మిషన్ ను పగల పగల గొట్టే యత్నం చేసాడు.

కానీ స్థానికులు గమనించి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఏర్గట్ల కు చెందిన వ్యక్తిగా గుర్తించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments