మున్సిపాలిటీ పరిధిలో వివి ద పనులకు రికార్డులు చేయకుండా బిల్లులను మంజూరు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునిసిపల్రెండు రోజులపాటు కామారెడ్డి లోనే మకామ వేసిన హైదరాబాద్ నుంచి వచ్చిన ఆడిటర్లు.
కామారెడ్డి మున్సిపాలిటీలో నిధుల అవకతవకలు జరుగుతున్నాయని గతంలో సిఎస్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి.పనులకు ఎంబీలు పూర్తికాలేవని సర్ది చెప్పిన మున్సిపల్ లోని కీలక నేతఆడిట్ అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లడం పై ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొంటున్న ఆడిట్ అధికారులు.
