కామారెడ్డి న్యూ బస్టాండ్ ఏరియాలో అక్రమంగా బయట కు నిర్మించిన వ్యాపార సముదాయాలను తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు.
మున్సిపల్ స్థలంలో నిర్మాణాలను, రోడ్డుపై పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వాటిని తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు.
మూడు రోజులుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ.
