Monday, June 16, 2025
HomeTelanganaNizamabadఐటి ఐ లో వాకర్స్ తో బాజిరెడ్డి ఎన్నికల ప్రచారం

ఐటి ఐ లో వాకర్స్ తో బాజిరెడ్డి ఎన్నికల ప్రచారం

నిజామాబాద్ లోకసభ బిఆర్ యస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఐటిఐ గ్రౌండ్లో ఆదివారం ఉదయం పూట మార్నింగ్ వాకర్స్ ను స్థానిక మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారితో కలిసి కలిశారు . అనంతం వారితో కాసేపు క్రికెట్, షటిల్ ఆడడం సంతోషాన్ని ఇచ్చింది.

వారితో కలిసి అల్పాహారం తీసుకొని మే 13న జరిగే లోక్ సభ ఎలక్షన్ లో కారు గుర్తుకు ఓటు వేసి, గెలిపించాలని కోరారు . నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ గారు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, వివిధ ఉద్యోగస్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!