టీపీసీసీ NRI సెల్ ఆధ్వర్యంలో గాంధీభవన్ ఘనంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ బతుకమ్మ సంబరాలు ముఖ్యఅతిథిగా పాల్గొన్న టిపిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయ లక్ష్మి, సాంస్కృతిక శాఖ ఛైర్మెన్ వెన్నెల గద్దర్ , గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎన్. ఆర్.ఐ చైర్మన్ వినోద్ కుమార్, సభ్యులు, చెన్నమనేని శ్రీనివాస్, కార్పొరేషన్ చైర్మన్లు కల్వ సుజాత, రైతు కమిషన్ మెంబెర్ భవాని రెడ్డి, బొజ్జ సంద్యా రెడ్డి తదితరులు
