దసరా శరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భవాని దీక్ష లు శుక్ర వారం తో ముగిస్తున్నాయి. దేవి న
వరాత్రుల ను పురస్కరించుకొని అమ్మవారి సేవలో భవాని దీక్ష లు తీసుకున్న స్వాములు శుక్రవారం తో తమ దీక్ష ను ముగించారు.
ఆయా ప్రాంతాల్లో అమ్మవారి క్షేత్రాల్లో నే దీక్ష విసర్జన చేశారు అనంతరం బాసర కు వెళ్లి సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు
