బి.ఆర్.ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ నగరం లోని గంగస్థాన్ SR డిజిటల్ స్కూల్ లో ఓటు వేసారు.
మాతృమూర్తి శ్రీమతి బిగాల సువర్ణ గారు,సతీమణి శ్రీమతి లత బిగాల గారు,సోదరుడు శ్రీ మహేష్ బిగాల గారు,కూతురు కూ.రిధి బిగాల గారు ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
