ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీకి గురైన సంఘటన రెండవ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ కు చెందిన పుదారి కిరణ్ తన ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనం గుర్తు తెలియని దుండగులు బుదవారం రాత్రి సుమారు 11గంటల సమయంలో చోరి చేసినట్లు తెలిపారు.
ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీకి…ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీకి గురైన సంఘటన రెండవ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.