HomeCRIMEకిరాణ దుకాణం షట్టర్ ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు

కిరాణ దుకాణం షట్టర్ ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో దొంగలు హల్ చల్ చేశారు.చైతన్య కాలనీలో ఆదివారం రాత్రి ఓ కిరాణ దుకాణం షట్టర్ ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు.

సుమారు రూ.50 వేల వరకు వస్తువులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. ఇదే కాలనీలోని గణపతి మండపంలో వినాయకుడి మెడలో ఉన్న డబ్బుల దండను సైతం ఎత్తుకెళ్లారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments