మూసి పరివాహక ప్రాంతాల్లో బిఆర్ యస్ నేతలు ఆదివారం విస్తృతంగా పర్యటించారు.
ఇండ్లు కూల్చేస్తామని అధికారులు చెప్తున్న నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేసారు ఏళ్ళ తరబడిగా జీవనం సాగిస్తుంటే తమ ఇండ్లను ఇప్పుడు కూల్చేస్తే తాము రోడ్డున పడుతామని బాధితులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు.
