బండరాయితో మోది హతమార్చిన దుండగులు.. ఓ వ్యక్తిని కొందరు దారుణంగా కొట్టి పారేసిన ఘటన గురువారం నిజామాబాద్ నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రున్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ మృతి చెందాడు.పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.