గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య కు గురైన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారు లో జరిగింది.మృతుడిని పోలీసులు ఇంకా గుర్తించలేదు.
ఈ హత్య బుధవారం రాత్రి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దారుణ కొట్టి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని ఎడమ చేయి వేరు చేయబడి వుందని పోలీసు లు చెప్తున్నారు.
