శ్రీశైలం జాతీయ రహదారి కందుకూరు వద్ద ఓ ఆర్టీసీ బస్సు ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొట్టింది. హైదారాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ ను తప్పించ బోయి విద్యుత్ ట్రాస్పార్మర్ ను ఢీకొట్టింది బస్ లో ప్రయాణికులకు స్వల్ప గాయాలు… ట్రాస్పార్మర్ జంపర్ పడిపోయింది.
