కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఆర్టీసి బస్సు బైకు ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు..
గుండారం నుండి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సు రాజంపేట్ వద్ద టీవీఎస్ ఎక్సెల్ ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో దోమకొండ నడిపి సిద్ధిరాములు (50 ) మనుమడు శ్రీహాస్ (04) అక్కడక్కడే మృతి చెందారు ప్రస్తుతానికి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
