బెట్టింగ్ లకు అడ్డాగా మారిన స్నూకర్ అడ్డా మీద సీసీ యస్ పోలీసులు ఆదివారం అర్ద రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ అడ్డాలో గత కొంత కాలంగా బెట్టింగ్ దందా సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
ఆదివారం సమాచారం రావడంతో సీపీ సీసీ యస్ ను రంగంలోకి దించారు. సీసీ యస్ సీఐ వెళ్లారు. మూడో అంతస్థులో ఈ అడ్డా ఉంది పోలీసు రాక ను గమనించిన నిర్వాహుకులు చాల సేపు దాక షెటర్ తెరవలేదు
ఈలోపు వెనుక నుంచి కిటికీ ద్వార బెట్టింగ్ తో స్నూకర్ ఆడుతున్న వారంతా పారిపోయారు అయిదు గురు మాత్రమే పోలీసులకు చిక్కారు వారిని నుంచి అయిదు వేల నగదు స్వాధీనం చేసుకొని ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించారు
