నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 10 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్,రైలు లోపల ఇటీవల ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు 10 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు శనివారం రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి అందజేశారు.
వివిధ కారణాలతో పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా మొబైల్ ఫోన్ను ట్రాక్ చేసి బాధితులకులి అప్పగించినట్లు పేర్కొన్నారు.
