Monday, May 20, 2024
HomeEditorial Specialజిల్లాలో మారిన వాతావరణం ….ఈదురు గాలులతో ఉపశమనం

జిల్లాలో మారిన వాతావరణం ….ఈదురు గాలులతో ఉపశమనం

గత పది రోజులుగా తీవ్రమైన వేసవి తాపం తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్రజలకు మంగళవారం కాస్త ఊరట లభించింది.

సాయంత్రం 4 తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి భారీ ఈదురుగాలులతో జల్లులు కూడా పడ్డాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments