HomeCRIMEబోధన్ రూరల్ సీఐ కి ఛార్జ్ మెమో...

బోధన్ రూరల్ సీఐ కి ఛార్జ్ మెమో…

బోధన్ రూరల్ సీఐకి పోలీస్‌ కమిషనర్‌ చార్జిమెమోలు జారీచేశారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోనీ జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి జాతరలో బోయి భాగ్య అనే మహిళపై బోధన్ రూరల్ సీ.ఐ కొట్టారని ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య స్పందించి బోధన్ రూరల్ సీ.ఐ విజయ్ బాబు పై పూర్తిస్థాయి విచారణ అనంతరం క్రమశిక్షణ చర్యలో భాగంగా ఛార్జ్ మెమో ఇవ్వడం జరిగినది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments