మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో జిల్లాకు రానున్నారు నగర శివారు లోని బర్డీ వద్ద ఏర్పాటు చేసిన సభ కు భారీఎత్తున ప్రజలను తరలించడానికి కాంగ్రెస్ నేతలు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు కోట్లాది రూపాయల విలువైన పలు పనులకు ఆయన శంకుత్సాపన చేసిన తరవాత సీఎం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారి మళ్ళించారు
