.
ప్రజా విజోత్సవాల సంధర్భంగా సిఏం రేవంత్ రెడ్డి SDRF ను ప్రారంభించారు. ఈ సంధర్బంగా విపత్తుల నుండి ప్రజలను రక్షించాడానికి 2వేలమంది సిబ్బందిని నియమిస్తున్నట్టు ఆయన తెలిపారు.
స్టేట్ డిసాస్టర్ రేస్పాండ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో ఏదైన విపత్తులు జరిగినప్పుడు అత్యవసర సేవలు అందించడానికి ఈ శాఖ పనిచేస్తుందని దానికోరకు సంభందిచిన సిబ్బంది,
వాహనాలు , ఫైర్ ఇంజన్లతో పూర్తి శిక్షణతో కూడిన సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. దీనికి మొత్తము 35.03 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు
