HomeTelanganaNizamabadరేపు నగరంలో రేవంత్ ఎన్నికల ప్రచారం .....భారీ భద్రతా ఏర్పాట్లు .....కమిషనర్ తో చర్చించిన జీవన్...

రేపు నగరంలో రేవంత్ ఎన్నికల ప్రచారం …..భారీ భద్రతా ఏర్పాట్లు …..కమిషనర్ తో చర్చించిన జీవన్ రెడ్డి

ఎన్నికల ప్రచారంలో బాగంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిజామాబాద్ నగరానికి రానున్నారు. ఆయన బుధవారం సాయంత్రం నగరంలోని గాంధీ చౌక్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొనున్నారు.

పాత కలెక్టరేట్ నుంచి బస్సు లో రోడ్డు షో నిర్వహించనున్నారు. ఈ మేరకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పోలీసు కమిషనర్ తో సమావేశం అయ్యారు. సీఎం పర్యటన కు సంబంధించి చర్చించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments