నగరంలోని ఓం గుట్ట ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా గా మారిందని స్థానికులు ఆందోళన చెడుతున్నారు పైన ఉన్న గోశాల చుట్టూ కొంతమంది ఆకతాయిలు మంగళవారం గుట్ట చుట్టూ నిప్పు ని అట్టించి పారిపోయారు.
దీనితో ఎండు గడ్డి పూర్తిగా కాలి పోయింది. స్థానిక యువకులు సకాలం వచ్చి నీళ్లు చల్లారు.