ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలు, రహదారులు, బ్రిడ్జి లను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రి గారి వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్రావు , జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు.
