HomeTelanganakamareddyకామారెడ్డి ని ఆదుకుంటా వరద బాధితులకు సీఎం రేవంత్ భరోసా

కామారెడ్డి ని ఆదుకుంటా వరద బాధితులకు సీఎం రేవంత్ భరోసా

కామారెడ్డి జిల్లాను అన్నిరకాలుగా ఆదుకుంటానని వరద బాధితుల విషయంలో ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు జిల్లా కేంద్రంలో జిఆర్ కాలనిలో వరద భాదితులని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు .

కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలు భారీగా కురిసిన వర్షాల వల్ల ప్రజలందరూ ఇబ్బందులకి గురయ్యారని తాత్కాలికంగా సమస్యలని పరిష్కారించేందుకు అదికారులతో మాట్లాడానని ఆయన పేర్కొన్నారు


అదికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రాణ నష్టం జరుగాకుండా చూశారన్నారు


కామారెడ్డి చైతన్య వంతమైన ప్రాంతంఅని కామారెడ్డి ని అన్ని విధాలుగా ఆదుకుంటాన్నారు


సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం చెస్తా
వరదలో కొట్టుకుపోయిన పిల్లలకి పాఠ్య పుస్తకాలని అందజేయడం కోసం దాతలు ముందుకు రావాలన్నారు


కామారెడ్డి నియోజకవర్గాన్ని కొడంగల్ తో సమానంగా అభివృద్ధి చేస్తా
కామారెడ్డి కి ప్రత్యేకంగా సహాయం అందజేయడం కోసం ముందుంట
తెగిన చెరువులు, కుంటలు, రోడ్లని బాగు చేస్తానన్నారు
మరణించిన కుటుంబ సభ్యులకి 5 లక్షలు రూపాయల సహాయం అందజేయనున్నామన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments