Saturday, April 18, 2026
HomeTelanganaNizamabadజిల్లాకు సీఎం రేవంత్

జిల్లాకు సీఎం రేవంత్

నేడో రేపో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 6న నిజామాబాద్ జిల్లాకు రావడానికి ముహూర్తం ఖరారు అయింది.

మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్నా సరే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు నిజామాబాద్ రూరల్ నియోజకవవర్గంలో ఆయన కార్యక్రమలు ఉండే ఛాన్స్ ఉంది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డిలు సైతం సమాలోచనలు జరిపారు ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభనిర్వహించేందుకు నగర శివారు లోని కేశపూర్ గ్రామ శివారులోని ప్రైవేట్ స్థలాన్నిపరిశీలిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!