HomeLaw and Orderనగరంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..

నగరంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..

నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

బుదవారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ తో కలసి నగరంలోని ఆర్య నగర్ బోధన్ రోడ్ పిల్లా రోడ్ జరుగుతున్న శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. శానిటేషన్ లేబర్ లతో మాట్లాడారు.

అలాగే అన్ని పరికరాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించడం జరిగింది.

డిప్యూటీ కమిషనర్ ఇన్చార్జి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రవిబాబు సానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ శానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్ సునీల్ జవాన్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments