కుటుంబ కలహాలతో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆర్మూర్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి తెలిపిన కథనం ప్రకారం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీకి చెందిన మీర్జా సాజిద్ బేగ్(45).
నిజామాబాద్ మామిడిపల్లి రైల్వే గేట్ దగ్గర కుటుంబ కలహాలతో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మీకు రైల్వే పోలిస్ ఘటన స్థలాన్ని చేరుకునీ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సాయి రెడ్డి వెల్లడించారు.