పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ కార్పొరేటర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ ఓ ప్రకటన లో తెలిపారు. నిజామాబాద్ నగరంలో 19 డివిజన్ కార్పొరేటర్ మీసాల సవిత పార్టీ నియమావళి నిబంధనలు ఉల్లఘించి వ్యతిరేక సమావేశాలు పెడుతున్నారని అందుకే ప్రాథమికసభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నామని వారం రోజుల లోపు సమాధానం ఇవ్వాలని దినేష్ పేర్కొన్నారు
బీజేపీ నుంచి కార్పొరేటర్ సస్పెండ్
RELATED ARTICLES