మాజీ ఎమ్మెల్యే బిఆర్ యస్ నేత బిగాల గణేష్ గుప్తా కు ప్రాణాపాయం తప్పింది ఆయన ప్రయాణిస్తున్న కారు ను కంటెనర్ వెనుక నుంచి ఢీకొట్టిన ఘటన శనివారం బిక్కనూర్ జరిగింది
హైదరాబాద్ నుంచి బీమ్ గల్ లో జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు సమావేశానికి వెళ్తుండగా బిక్కనూర్ టోల్ గేట్ సమీపంలోనే ఆయన కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది
అయితే డ్రైవర్ అప్రమత్తంగా వుండడం తో ప్రమాదం తప్పినట్లు అయింది ఆయన అదే కారు లో హైదారాబాద్ తిరిగి వెళ్లిపోయారుబిగాల కు కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసి అర్బన్ నియోజకవర్గ నేతలు బిగాలను ఫోన్ లో పరామర్శించారు
