నగరంలో హిజ్రా ల వసూళ్ల వేధింపుల మీద పోలీసులు దృష్టిపెట్టారు. ముఖ్యంగా విధి వ్యాపారులను హిజ్రా లు డబ్బులు డిమాండ్ చేసి అడుగుతున్నారు. డబ్బులు ఇవ్వని వ్యాపారులను తీవ్ర పదజాలం తో దూషిస్తున్నారానే పిర్యాదు లు ఎక్కువగా వస్తున్నాయి. రెండో టౌన్ స్టేషన్ పరిధి లో అహ్మదీ బజార్ లో హిజ్రా లు నలుగురు ఇదే తరహా లో డబ్బులు ఇవ్వని వ్యాపారులను ఇష్ట రీతిన తిడుతున్నారని పిర్యాదు అందడంతో రెండో టౌన్ ఎస్సై రాము హిజ్రాల ను అదుపులోకి తీసుకోని వారిమీద న్యూసెన్స్ కేసు నమోదు చేయడమే కాదు. వారికి కౌన్సలింగ్ చేసారు. వ్యాపారులను డబ్బుల కోసం వేధిస్తే దూషిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ట్రాన్స్ జెండర్ లకు కౌన్సిలింగ్ ….బలవంతంగా వసూళ్లు చేస్తే చర్యలు
RELATED ARTICLES
