ఆగి ఉన్న లారీ ని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
హైదారాబాద్ నుంచి నిజామాబాద్ నగరానికి కారులో వస్తుండగా బొర్గం బిడ్జి వద్ద ఆగి ఉన్న లారీ ని వెనుక నుంచి ఢీకొట్టడం కారు లో ఉన్న దంపతులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
